¡Sorpréndeme!

ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి గర్వకారణం: BJD అధినేత నవీన్ పట్నాయక్ | Operation Sindoor | Asianet Telugu

2025-05-09 1,664 Dailymotion

ఆపరేషన్ సిందూర్ పై BJD అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పందించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై విజయవంతంగా దాడి చేసిన భారత సైన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ తీసుకున్న సాహసోపేతమైన చర్య
గర్వకారణమన్నారు.

#OperationSindoor #NaveenPatnaik #IndianArmy #Pakistan #BJD #IndianAirForce #IndianNavy #SurgicalStrike #national #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️